Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

విద్యార్థినీలు అందరూ కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి..

ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి, కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్
విశాలాంధ్ర ధర్మవరం:: విద్యార్థినీలు అందరూ కూడా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపాలని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి, కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన నోటు పుస్తకాలను కళాశాల ఆవరణములో విద్యార్థులందరికీ కూడా వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతరెడ్డి, బండి వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నేడు ఈ ప్రభుత్వం పేద విద్యార్థులు, విద్యార్థినీలను దృష్టిలో ఉంచుకొని నోటు పుస్తకాలను, బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని, విద్యార్థినిలు అందరూ కూడా ఇటువంటి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని, చదువులో చక్కటి ప్రతిభ చూపిస్తూ, అటు కళాశాలకు, ఇటు గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చుకునేలా చదువును కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img