Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

బాల్ బాడ్మింటన్ షూటింగ్ బాల్ ఆటలకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

హెడ్మాస్టర్ శైలజ
విశాలాంధ్ర ధర్మవరం:: సబ్ జూనియర్ అండర్-16 బాలుర విభాగంలో బాల్ బాడ్మింటన్ షూటింగ్ బాల్ ఆటలకు శ్రీ సత్య సాయి జిల్లా నుంచి ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ శైలజా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలు చిత్తూరు జిల్లా కుప్పంలో ఆగస్టు 11వ 12వ తేదీలలో జరిగే పోటీలలో ఏ. నందకుమార్.. షూటింగ్ బాల్, ఎస్. మనోజ్- బాల్ బాడ్మింటన్ పాల్గొంటారని తెలిపారు. బాల్ బాడ్మింటన్ రాష్ట్రస్థాయిలో కాకినాడ జిల్లా అన్నవరంలో జరుగుతుందని తెలిపారు. మా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర తన బాధ్యతను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర హిందీ పండిట్ వేణుగోపాల్ సైన్స్ టీచర్ ప్రసాద్ బాబు తోపాటు ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img