Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

తల్లిపాలే బిడ్డకు అమృతం వంటిది..సిడిపిఓ లక్ష్మి

విశాలాంధ్ర -ధర్మవరం:: తల్లిపాలే బిడ్డకు అమృతం వంటిదని సిడిపి ఓ లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని యాదవ్ వీధి సెక్టార్ లోని బోయ వీధి లో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాలు యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, బిడ్డ పెరుగుదలకు, తెలివితేటలకు ఆధారమవుతుందని తెలిపారు. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మణిమాల, ఏఎన్ఎం వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, శివకుమారి, అంగన్వాడి టీచర్లు పార్వతి, కవితా, చంద్రకళ, హెల్పర్లు ముబీనా, భాగ్యమ్మ, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img