London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని 28వ వార్డు కేతిరెడ్డి కాలనీలో గల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో అవార్డు బిజెపి నాయకుడు నరసింహులు ఆధ్వర్యంలో పాఠశాలలోని 138 మంది విద్యార్థులకు పెన్నులు, నోట్స్ లు, రబ్బరు లను మంత్రి ముఖ్య అనుచరుడు హరీష్ , ఎంఈఓ గోపాల్ నాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బిజెపి నాయకుడు నరసింహులు ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల వారు అభినందించారు. తదుపరి ఆ పాఠశాల హెడ్మాస్టర్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోలా రాజారెడ్డి జింక చంద్రశేఖర్ బిజెపి నాయకులు బాబావలి, రవి, లచ్చి , సాయి,రామకృష్ణ, రమేష్, యోగానంద, చంద్ర, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img