విశాలాంధ్ర- ధర్మవరం: సాధారణ బదిలీల్లో భాగంగా ధర్మవరం వన్ టౌన్ సిఐ గా నాగేంద్రప్రసాద్ శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. రత్న ను మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
నిబద్ధతతో విధులు నిర్వహించి, పోలీసు గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.