Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి.. ఎంఈఓ.. రాజేశ్వరి దేవి

విశాలాంధ్ర- ధర్మవరం; ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, అప్పుడే దేశం సౌభాగ్యంగా ఉంటూ కష్టాలు తొలగి సుఖవంతమైన జీవితం లభిస్తుందని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూర్య హై స్కూల్ కరెస్పాండెంట్ నరేంద్రబాబు, ఎంఈఓ రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపుమేరకు మా పాఠశాల ఆధ్వర్యంలో ఎంఈఓ నేతృత్వంలో 200 కుటుంబాలకు మన జాతీయ పతాకాలను విద్యార్థుల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించడం పట్ల నరేంద్రబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు కూడా చిన్నతనము నుండే దేశభక్తిని పెంపొందించుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఏబీవీపీ నాయకులు శీనా, చక్రి, హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img