London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

ఇకనుంచి హెచ్.పీ గ్యాస్ ఆన్లైన్ బుకింగ్ ద్వారానే..

లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీదారులు గోవింద చౌదరి

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణములో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ద్వారా హెచ్పి గ్యాస్ తీసుకునే వినియోగదారులు ఇకనుంచి ఆన్లైన్ బుకింగ్ ద్వారానే సిలిండర్లు డెలివరీ చేయబడునని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ చేసుకొనే పద్ధతిని వివరిస్తూ.. కొత్త నెంబర్ 88888-23456, డీలర్ కోడ్ 41012652 కు ఆన్లైన్ బుకింగ్ ద్వారా చేయాలని, తదుపరి గ్యాస్ డెలివరీ సమయంలో ఓటిపి నెంబర్ను డెలివరీ బాయ్కు తప్పనిసరిగా తెలిపి గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేసుకోవాలని తెలిపారు. ఈ బుకింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే గ్యాస్ సిలిండర్ను వినియోగదారులు పొందగలరు. కావున గ్యాస్ వినియోగదారులు సహకరించి, మీ సిలిండర్ను పొందవచ్చునని తెలిపారు. ఆన్లైన్లో ఆధార్ కార్డులోని చివరి 4 అంకెలను, మీ మొబైల్ నందు నమోదు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ కోర్ట్ రోడ్డు ధర్మవరం.. ఫోన్ ల్యాండ్ నెంబర్ 08559-220088కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img