Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

విభజన వల్ల నష్టపోయిన సత్యసాయి జిల్లాకు న్యాయం చేయండి..

ఆర్డీవోకు వామపక్ష విద్యార్థి సంఘాల వినతి
విశాలాంధ్ర- ధర్మవరం:: జిల్లా విభజన వల్ల నష్టపోయిన శ్రీ సత్య సాయి జిల్లాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు పిడిఎస్యు, ఏఐఎస్పి ,ఆర్ ఎస్ వై ఎఫ్, పి ఎస్ ఎఫ్ ఐ, పి ఎస్ యు, పి డి ఎస్ యు విద్యార్థి సంఘాలు ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పిడిఎస్యు జిల్లా కార్యదర్శి నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ విభజన వల్ల శ్రీ సత్యసాయి జిల్లా ఎంతో నష్టపోయిందని, అత్యంత కరువు జిల్లా సత్యసాయి జిల్లాను నూతనంగా ఏర్పడిన తర్వాత, విద్యార్థులకు చదువుకోవడానికి కనీస వసతులు కూడా లేవు అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23 మెడికల్ కాలేజీలు కేటాయించిన మన దౌర్భాగ్యం మన సత్యసాయి జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అదేవిధంగా జిల్లా సెంటర్లో యూనివర్సిటీ లేదు అని, జిల్లా వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బిల్లులు కూడా చెల్లించడం లేదని తెలిపారు. ఈ బిల్లులు వెంటనే కరువు జిల్లాకు కావలసినటువంటివి సాధించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అతి కరువు జిల్లా వెనుకబడినటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా ఈ జిల్లాలో కూడా 2022 ఏప్రిల్ నాలుగున రెండు జిల్లాలుగా విభజించడం జరిగిందని వారు గుర్తు చేశారు. పేరుకు మాత్రం రెండు జిల్లాలుగా విభజన జరిగిందే తప్ప ఎక్కడా ఎటువంటి వసతులు కూడా కల్పించడం లేదని వారు ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా యూనివర్సిటీ, మెడికల్ కళాశాల కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే పలు విధాలుగా అధికారులకు ద్వారా తెలియజేసిన పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. అందుకే నియోజకవర్గంలోని మండలాలలో యువకులకు, ప్రతి విద్యార్థులకు అవగాహన కల్పించి, అందరిని చైతన్యం చేసి, సత్యసాయి జిల్లాకు యూనివర్సిటీ సాధించే విధంగా పోరాటాలు సల్పుతామని తెలిపారు. దసలవారీగా యూనివర్సిటీ సాధనకై ఉద్యమాలు ఉధృతం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ధర్మవరానికి ప్రభుత్వ ఐటిఐ తీసుకొని రావాలని, చేనేత కార్మికుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50 శాతము ఫీజు తగ్గించాలని తెలిపారు. లేకుంటే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, ఆది, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img