విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్ గా మల్లికార్జున ప్రభుత్వం నియమించింది. మల్లికార్జున కమిషనర్ గా గతంలో ధర్మవరంలో విధులు నిర్వర్తించి,మంచి గుర్తింపును పొందారు. తిరిగి వీరి సేవలను గుర్తించి రెండవ సారి ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా నియమించబడ్డారు.