Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ఆర్ డి టి వారి యొక్క క్రీడల శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి..

ఆర్డిటి రీజినల్ డైరెక్టర్ ప్రమీల
విశాలాంధ్ర ధర్మవరం:: ఆర్డిటి ద్వారా పలు క్రీడలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి భవిష్యత్తు ముందుంటుందని ఆర్డిటి రీజినల్ డైరెక్టర్ ప్రమీల తెలిపారు. ఈ సందర్భంగా రీజినల్ డైరెక్టర్ ప్రమీల మాట్లాడుతూ పట్టణంలోని గుట్ట కింద పల్లెలో గల ఆర్డిటి ఆధ్వర్యంలో రూరల్ ఏరియాలో గల బాలికలకు ప్రతిభ నింపుకోవడానికి అవకాశాలను కల్పించేందుకే గ్రామీణ బాలికల అథెంటిక్స్ మీట్ నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ పోటీలలో ధర్మవరం ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను పాల్గొనడం జరిగిందని, ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన బాలికలు అనంతపురం కేంద్రస్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. చదువుతోపాటు క్రీడలలో కూడా మంచి నైపుణ్యాన్ని పెంపొందించినప్పుడు క్రీడా కోటాలో మంచి ఉద్యోగం కూడా లభిస్తుందని వారు తెలిపారు. తదుపరి గెలుపొందిన వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏటిఎల్ శ్రీనివాసులు, కోచ్ లు రాజశేఖర్, ప్రుద్వి, అనిల్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img