Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

ధర్మవరం ఆర్ట్ అఫ్ లివింగ్ సంస్థ ద్వారా ఎస్ ప్లస్ కోర్స్ నిర్వహణ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణం లో సత్యకృప డిగ్రీ కాలేజ్ నందు యువత లో చైతన్యం కోసం శ్రీ శ్రీ రవిశంకర్ గురువు రూపొందించిన ఎస్ ప్లస్ కోర్స్ ను నిర్వహించడం జరిగింది అని కళాశాల కరెస్పాండెంట్ పెద్దారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కోర్స్ లో భాగంగా ఆత్మవిశ్వాసం ని ఎలా పెంపొందించుకోవాలి , ఒత్తిడిని ఎలా జయించాలి , మనో బలం , ఉత్సాహం , క్రమశిక్షణ గా ఎలా ఉండాలి , తదితర విషయాల పైన ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమం ధర్మవరం పట్టణం లో యువత కోసం మొట్ట మొదటి సారి నిర్వహించిన ప్రోగ్రామ్ అని, ఇందులో భాగంగా ధర్మవరం ఆర్ట్ అఫ్ లివింగ్ సభ్యులు మణికంఠ- శ్రీకాంత్ -. సిరి కల్చర్ ఈశ్వరయ్య -వెంకటనారాయణ – మల్లయ్య -ప్రమీళ – వైష్ణవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img