London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 12, 2024
Saturday, October 12, 2024

క్రీడా మైదానంలో ఎస్ జి ఎఫ్ ఐ మండల సాయి క్రీడా పోటీలు

ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎస్ జి ఎఫ్ ఐ మండల స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ గోపాల్ నాయక్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం సుమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రఘునాథరావు నాగేంద్ర తదితర పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, కోకో, యోగా, చెస్సు, బ్యాడ్మింటన్ క్రీడల యందు పోటీలను నిర్వహించారు. అనంతరం ధర్మవరం మండల జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ రఘునాథరావు, పీడీ హై స్కూల్ వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img