Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

కంటి పట్ల విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి.. ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప

విశాలాంధ్ర ధర్మవరం:: కంటి పట్ల విద్యార్థులు జాగ్రత్తలను తప్పక పాటించాలని ఆప్తాలమిక్ ఉరుకుందప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా లోని కోటలోని మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో 95 మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో నలుగురికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. త్వరలో ప్రభుత్వం ద్వారా కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కంటి సంరక్షణ పట్ల పలు విషయాలను కూడా వారికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ వహీదా, ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశా కార్యకర్త శ్రీ లక్ష్మీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img