Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

ప్రతిభ చాటిన ఎస్వీఐటీ విద్యార్థులు

విశాలాంధ్ర-రాప్తాడు : హంపాపురం సమీపంలో ఉన్న ఎస్వీఐటీ ఇంజనీరింగ్ విద్యార్థులు మోంగిడోబి సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆధునిక డేటా బేస్ మేనేజ్మెంట్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రతిభ కనబరిచారని ఎస్ వి ఐ టి ఎండి వెన్నపూస రమాకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. మోంగిడోబిలో భాగస్వామ్యం, పాఠ్యాంశాలు, పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను ఏకీకృతం చేయడానికి అంకిత భావం, సానుకూల దృక్పథం దోహదం చేస్తుందన్నారు. తమ కళాశాలలో 200 మంది మోంగిడోబి సర్టిఫికేషన్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం గర్వకారణమన్నారు. కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ జె. రవికిషోర్ మాట్లాడుతూ మోంగిడోబి నుంచి వచ్చిన ఈ గుర్తింపు తమ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ ప్రతిభను అందించడంలో తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ ఏవో వి.వి.శివారెడ్డి, ఐసిటి రీజినల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, విభాగాధిపతులు టి. రంజిత, కే.రంగస్వామి, ఎం. హేమసాగర్ అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img