Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

డాక్టర్ మృతికి కారకులైన వారిని వెంటనే ఉరితీయాలి

యం.యం.డి.ఏ డిమాండ్

రోషన్ జమీర్, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు
విశాలాంధ్ర ధర్మవరం : ఇటీవల కోల్ కత్తా ఆర్.జి.కార్ హాస్పిటల్ నందు యువ మహిళ డాక్టర్ పై జరిగిన హత్య ఘటనకు నిరసనగా ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యం.యం.డి.ఇమామ్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజక వర్గం అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నందు క్రొవ్వత్తులతో నిరసన చేపట్టారు. అనంతరం రోషన్ జమీర్ మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న యువ డాక్టర్ను అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని నినాదాలు చేస్తూ, ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ (యం.యం.డి.ఏ) శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు రోషన్ జమీర్ డిమాండ్ చేశారు.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై కామాంధుల అత్యాచారం చేసి, అత్యంత దారుణంగా హత్య చేయడం దారుణమన్నారు. మహిళ ల కోసం ఎన్ని చట్టాలు వచ్చిన ఉపయోగం లేదన్నారు. స్వాతంత్రం దినోత్సవం రోజు ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వదిలి, నిందితులకు ఉరిశిక్ష పడేలా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కొద్దిసేపు సభ్యులతో కలసి మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజక వర్గం అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్, ముస్కిన్ వలి, తాహెర్, ముంటు, నూరుల్లా, జిలాన్, అల్లా బకాష్, హసీనా, అమ్మాజన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img