Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు..

అధ్యక్షులు రాము
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో గల చంద్రన్న ప్రెస్ క్లబ్లో సిల్క్ సిటీ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపు కోవడం జరిగిందని అధ్యక్షులు సంధ్యా రాము తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ల ఫోటోగ్రాఫర్ల అయినా హరి, మూర్తి, రామచంద్ర, అంబికా, శ్రీనివాసులు లను ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. తదుపరి సీనియర్ ఫోటోగ్రాఫర్లు, అధ్యక్షులు రాము, రామానాయుడు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి పాటుపడే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించేలా తాను తన విధులను నిర్వర్తిస్తానని తెలిపారు. తదుపరి మండల పరిధిలోని గోట్లూరు అనాధశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img