60 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే కరోనా వ్యాక్సిన్ సేవలు అందించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ కు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని జీహెచ్‌ఎంసీ వెల్లడిరచింది. కరోనా నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.