Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

క‌విత‌కూ బెయిల్ రావ‌చ్చు.. కెటిఆర్ ఆశాభావం

ఎమ్మెల్సీ కవిత కు నెక్స్ట్ వీక్ బెయిల్‌ వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు. కవిత కు హెల్త్ సిక్ అయ్యిందని అన్నారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీ ల బరువు తగ్గిందని అన్నారు. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుందని.. నెక్స్ట్ వీక్ బెయిల్ వస్తుందన్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియాకు బెయిల్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న నేడు మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. కాగా, కవితకు బీజేపీ బెయిల్‌ ఇప్పిస్తుందనే కథనాలపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని మండిపడ్డారు. ఇలాంటి వార్తలు రాసిన వారిపై లీగల్ నోటీసు పంపిస్తామన్నారు. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారని మండిప్డడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img