Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బ‌దిలీ..

తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీలు అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి. కె. శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్.హరీశ్ కు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు కేటాయించారు. పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఎసీఎ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img