Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

అరటి ఫైబర్  ద్వారా దారం తీసి   పలు రకాలు  వస్తువులను  తయారు చేయడం అభినందనీయం

రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు చేయూత నిద్దాం

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం: జిల్లాస్థాయి పర్యవేక్షణ కోరం సమావేశం రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పి ఒ ) కొరకు  ప్రభుత్వం నుండి అందే  ఆర్థిక సహాయానికి సహకరించి  రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు  సంపూర్ణమైన సహకారం అందించే దిశగా కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవిన్యూ భవనంలో జిల్లాలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, మార్కెటింగ్,కో-ఆపరేటివ్,ఫిషరీస్,హ్యాండ్లూమ్,రైతు ఉత్పత్తి దారుల సంస్థలు, ఆర్ డి టి  సంస్థ,రెడ్స్ సంస్థ, కార్డ్  సంస్థ తదితర ఎఫ్ పి ఓ   కొరకు  సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్  మాట్లాడుతూ.. జిల్లాలోని ఉత్పత్తిదారుల సంఘాల సేవలు అభినందనీయకమైన  తెలిపారు. నాబార్డ్ అధికారులను ఈ సంవత్సరానికి సంబంధించిన  వార్షిక నివేదిక తయారుచేసి పంపాలని సూచించారు. దానిని పూర్తి చేయు విధంగా  మనకు ఒక దిశ నిర్దేశం ఉంటుందని టార్గెట్ ని పూర్తి చేయడానికి  పనిచేసే విధంగా తయారు కావాలని అధికారులకు  తెలిపారు.
వ్యవసాయ అనుబంధ శాఖలైన  అగ్రికల్చర్ హార్టికల్చర్, ఉద్యానవన,  మార్కెటింగ్ కో-ఆపరేటివ్ ఫిషరీస్ హ్యాండ్లూమ్  తదితర శాఖలవారు   ప్రభుత్వం నుండి అందే  ఆర్థిక సహాయానికి సహకరించి  ఎఫ్ పి ఓ ల  సంపూర్ణమైన సహకారం అందించే దిశగా కృషి చేయాలన్నారు. సంఘాల ద్వారా  తయారుచేసిన వస్తువులని  ప్రదర్శించి, అమ్మకాలను ప్రోత్సహించే విధంగా ఒక స్టాల్స్ ని ఏర్పాటు చేసే విధంగా చూడాలని, ఈ తయారు చేసిన వస్తువులను ప్రతి  తయారుచేసిన సంఘాలకు  అవకాశం వచ్చే విధంగా రొటేషన్ పద్ధతిలో అవకాశం కల్పించే విధంగా ఉండాలన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలని విషయాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఎఫ్ పి ఓ ల సమస్యలను తెలపగా,వాటి పరిష్కారానికి ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం కృషి చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ఈ సందర్భంగా  ఆర్డిటి, రెడ్స్, కార్డ్స్ ఉత్పత్తిదారుల  తయారుచేసిన వేరుశనగ చిక్కి( పప్పులు ) వేరుశనగ చిక్కి( నువ్వులు,) మసాలా వేరుశనగ విత్తనాలు, రాగి బిస్కెట్స్, రాగి ఉప్మా రైతు  తదితర రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ స్థాపించిన అదునిత ఫ్యాక్టరీలో చేయబడిన ఉత్పత్తులను పరిశీలించారు. రెడ్స్ సంస్థ ప్రమోట్ చేసిన అనంత మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘం చే     కురు గుంట బనానా ఫైబర్  ద్వారా దారం తీసి   పలు రకాలు  వస్తువులను  తయారు చేయడం చాలా కొత్తదనంగా ఉందని  ఇలాంటి మంచి ఆలోచనలు చేయాలని ప్రతి ఒక్కరూ  ముందుకు రావాలని తెలిపారు. ఇలాంటి వారికి  శిక్షణా తరగతులు నిర్వహించేలా చూడాలన్నారు.
ఈ సందర్భంగా గార్లదిన్నె మండలం,కోటంక రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం మరియు వసంత w/Oనాగరాజు కళ్యాణ్ దుర్గం మండలం పాలవాయి రైతు ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం వారికి నాబార్డు ద్వారా అందించిన బొలెరో మొబైల్ వ్యాన్ ను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది. ఈ వాహనం ఎలా ఉందని, వాహన నిర్వహణ మంచిగా చేయాలని అంతా మంచి జరుగుతుందని చెప్పారు.
ఈ సమావేశంలో  వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ,జిల్లా పరిషత్ సీఈవో  ఓబులమ్మ,హార్టికల్చర్ డిడి నరసింహారావు, నాబార్డ్ డీడీఎం అనురాధ, ఏడి మార్కెటింగ్ చౌదరి, ఎల్ డి సి ఓ అరుణ కుమారి,    మత్స్యశాఖ అధికారులు, ఎల్ డి ఎం నర్సింగరావు  , ఆర్డిటి  సంస్థ తరఫున మురళి, రెడ్స్  సంస్థ భానూజ, కార్డ్ సంస్థ నిర్మల, ఎఫ్ బి ఓ లు  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img