విశాలాంధ్ర- అనందపురం : ఆనందపురం మండలం తర్లువాడ హై స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా రాంబాబు ఎన్నికయ్యారు. గురువారం పాఠశాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్గా ఎన్నుకున్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి మజ్జి శ్రీను, అప్పలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.