London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Thursday, October 10, 2024
Thursday, October 10, 2024

భారీగా వేములవలస గణేష్ లడ్డూ రూ.1.62 లక్షలకు వేలం

విశాలాంధ్ర-అనంద పురం : వేములవలసలో వాయుపుత్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల్లో ఉంచిన 162కేజీ లడ్డుకు ఆదివారం వేలంపాట నిర్వహించారు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవ కమిటీ లడ్డుకి వేలంపాట నిర్వహించారు. ఈ లడ్డూను వేములవలస ఉపస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రూ.1.62 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ లడ్డును ఉత్సవ కమిటీ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ అందజేశారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన చేసినట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img