Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఆదివాసి దినోత్సవాలు

విశాలాంధ్ర- విజయనగరం టౌన్ : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లో ప్రపంచ ఆదివాసి దినోత్సవకార్యక్రమం నిర్వహించారు. ముందుగా అతిదదులు జ్యోతి ప్రజ్వలనం చేసి అల్లూరి సీతారామ రాజు చిత్ర పటానికి పులమాలను సమర్పించారు. అనంతరం ముక్య అతిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త 21 సెంచురి గ్రూప్ ఆఫ్ బిజినెస్ సీఈవో కె. ధరణి మాట్లాడుతూ గిరిజనుల కి చాలా మంచి అభ్యసనా నైపుణ్యాలు ఉంటాయని వాటిని తగు రీతిలో మాలచితే వారు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలలో కూడా రాణిస్తారని అందరికన్నా ముందుకు దూసుకు పోతారన్నారు.
అనంతరం డీన్ ముక్కామల శరత్చంద్ర బాబు మాట్లాడుతూ గిరిజన విశ్వ విద్యాలయo గిరిజన విద్యార్దుల అభ్యున్నతి కొరకు, గిరిజన కళలు, వృత్తులు తదితరమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి మంచి బవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు.
అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రపంచంలో చాలా సంవత్సరాలుగా ఆదివాసీలు శాస్త్ర సాంకేతిక అంశాలను పాటిస్తున్నారని నేడు మనం సాధించాం అని చెపుతున్న ఎన్నో అంశాలను వారు ఎప్పుడో పాటించేవారని ఇప్పుడు వాటిపై పరిశోదనలు జరుపుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కార్యక్రమ ఛైర్మన్ డా.అనిరుధ్ కుమార్, డా.పి.శ్రీదేవి, డా. బొంతు కోటయ్య, డా. ప్రమా, డా.వెంకటేశ్వర్లు, డా.ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ తదితర అద్యాపకులు, ఆద్యాపకేతరులు, విద్యార్దులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్దిని విద్యార్దులు గిరిజన నృత్యాలు, పాటలు విద్యారులను ఉర్రూతలూగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img