విశాలాంధ్ర- రాజాం : (విజయనగరం జిల్లా) : బొద్దాం స్కూల్ హెచ్ఎంగా పదవీ విరమణ అయినా స్వర్ణ రాణి కి ఈరోజు బొద్దాం హై స్కూల్ లో జరిగిన సన్మాన సభలో పాల్గొన్న రాజాం ఆదర్శనగర్ కాలనీ తరపున కాలనీవాసులు సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంతకవిటి ఎంఈఓ శాంతి కుమారి, అసిరినాయుడు, అడవిపల్లి శ్రీనివాసరావు, గడే అప్పలనాయుడు,గోవిందరావు, జయరాం, రిపోర్టర్ రామారావు, షణ్ముఖరావు, మురళి, పలువురు మహిళలు,ఆదర్శనగర్ ప్రాంతవాసులు పాల్గొన్నారు.