బెంగుళూరు: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలీ ఎడిషన్ అక్టోబర్ 28న ప్రారంభమయింది. వినియోగదారులకు ఉత్తేజకరమైన డీల్స్, అదనపు ఆదా, అమెజాన్ అత్యంత వేగవంతమైన డెలివరీలను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ నుండి ఫ్యాషన్, గృహ అవసరాలు, రోజువారీ అవసరాల వరకు, వినియోగదారులు ప్రతి ఉత్పత్తి విభాగంలో అగ్రస్థాయి బ్రాండ్‌ల నుండి సాటిలేని ఆఫర్లను కనుగొనవచ్చు. వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలతో 10% తక్షణ తగ్గింపును కూడా పొందుతారు, అయితే పైమ్ సభ్యులు లక్షలాది ఉత్పత్తుల క్యూరేటెడ్ సెలక్షన్ పై అదనంగా రూ.250 క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ దీపావళి ఎడిషన్‌లో అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. మొబైల్లు మరియు యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపుతో పాటు, 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం లభిస్తుంది. అలాగే, యాపిల్, క్యాన్న, సోనీ వంటి బ్రాండ్‌ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80% వరకు తగ్గింపు పొందవచ్చు. ఫ్యాషన్, బ్యూటీ ప్రియుల కోసం మోకోబారా, క్రాక్స్, స్కెచర్స్, లాక్మె, బీబా, గ్యాప్ వంటి ప్రముఖ బ్రాండ్‌లపై 80% వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. గృహ అవసరాలకు సంబంధించి, నిత్యం ఉపయోగించే వస్తువులపై 70% వరకు తగ్గింపు ఉంది. అంతేకాకుండా, నింజా, సెంచురీ, హీరో మోటోకార్ప్, బోష్ వంటి బ్రాండ్‌లకు చెందిన లక్షకు పైగా హోమ్, కిచెన్, అవుట్డోర్ ఉత్పత్తులపై నేరుగా 50% తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు ఈకో, ఫైర్ ªఖీª పరికరాలపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.


