హైదరాబాద్: ద అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026లో తెలంగాణకు చెందిన కస్టమర్లు, విక్రేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, కిచెన్, రోజూవారీ అవసరాలు, కిరాణా సరుకులు, పెద్ద ఉపకరణాలకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఈ పండగ సీజన్ లో కస్టమర్లు ప్రీమియం అప్ గ్రేడ్స్, విలువ ఆధారిత షాపింగ్ రెండింటిని అనుసరించారు. హైదరాబాద్ లో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఎయిర్ కండిషనర్లు సహా పెద్ద ఉపకరణాలు సాధారణ వ్యాపార రోజు కంటే 10 రెట్లు వృద్ధిని సాధించాయి. అనలాగ్ వాచీలకు సాధారణ రోజు కంటే 4 రెట్ల డిమాండ్ ఏర్పడగా మెన్స్ జీన్స్, రన్నింగ్ షూలు ఒక్కొకక్కటి 3 రెట్లు పెరిగాయి. అమెజాన్ బజార్ లో సాధారణ రోజు వ్యాపార రోజు కంటే 3 రెట్లు వృద్ధి నమోదైంది, ఇది పండగ సీజన్ లో సరసమైన కొనుగోళ్లకు కస్టమర్ల నుండి వచ్చిన డిమాండ్ ను తెలియచేస్తోంది. పండగ సీజన్ అంతటా కొనసాగే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో గొప్ప డీల్స్ కోసం కస్టమర్లు కొనుగోళ్లను కొనసాగించవచ్చు. హైదరాబాద్ లో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్స్ సహా పెద్ద ఉపకరణాలు 10 రెట్లు పెరిగాయి. పండగ ఫ్యాషన్, బ్యూటీ మరియు చురుకైన జీవనశైలు డిమాండ్ ను ప్రోత్సహించాయి: అనలాగ్ వాచీలు, విమెన్స్ కుర్తాలు మరియు కుర్తీలు, ఫేస్ కేర్, కాజువల్ ఫుట్ వేర్, స్కాల్Î చికిత్సలు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఎంపికలుగా నిలిచాయి. హైదరాబాద్ లో అనలాగ్ వాచీలు సాధారణ వ్యాపార రోజు కంటే 4 రెట్లు డిమాండ్ పొందగా మెన్స్ జీన్స్ మరియు రన్నింగ్ షూస్ కు ప్రతి ఒక్క దానికి 3 రెట్లు వృద్ధి నమోదైంది.


