Homeవ్యాపారంటీసీఐ రెండవ తైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల

టీసీఐ రెండవ తైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల

- Advertisement -

ముంబై: భారతదేశపు అగ్రగామి ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ లాజిస్టిక్స్‌, సపె్ల చైన్ సొల్యూషన్స్‌ సంస్థ అయిన ట్రాన్స్పోరట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ), సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన తైమాసికం, అరÆ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఈరోజు వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం 2027 రెండవ తైమాసికానికి (క్యూ2) సంబంధించి టీసీఐ సంస్థ రూ.13,979 మిలియన్ల ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలోని రూ.12,174 మిలియన్లతో పోలిస్తే 14.8% వృద్ధిని సూచిస్తుంది. సంస్థ ఈబీఐటీడీఏ (వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం) రూ.1,759 మిలియన్లుగా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై2026) రెండవ తైమాసికంలోని రూ.1,624 మిలియన్లతో పోలిస్తే 8.3% పెరుగుదల చూపించింది. పన్ను తర్వాత లాభం (ప్యాట్) 3% వృద్ధితో రూ.1,169 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే తైమాసికంలో ఇది రూ.1,135 మిలియన్లుగా ఉంది. ట్రాన్స్పోరట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ వ్యాఖ్యానిస్తూ, భారతదేశం వినియోగం, వాణిజ్య ప్రవాహాలు విస్తరిస్తున్నందున, రోడ్డు, రైలు, తీరప్రాంత, గిడ్డంగులు మరియు సాంకేతికతతో కూడిన టీసీఐ సమీకృత నమూనా తన బలాన్ని నిరూపించుకుంటూనే ఉంది. వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో, వినియోగదారులతో బలమైన సంబంధాలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న నమ్మకమైన, సాంకేతికత ఆధారిత సరఫరా`గొలుసు పరిష్కారాలు, వినియోగదారుల అవసరాలు మారుతున్న కొద్దీ వారికి సేవలు అందించడంలో మాకు సహాయపడుతున్నాయి. 3పీఎల్, వేర్హౌసింగ్, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌ రంగాలలో మంచి పురోగతిని కన్పించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు