న్యూదిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లింగ వైవిధ్యం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. గత రెండేళ్లలో, ఈ సంస్థ తన గురుగ్రామ్, మనేసర్ కేంద్రాలలో వాహన తయారీ, ఇంజన్ ట్రాన్స్‌మిషన్ విభాగాలలో మహిళల నియామకాలను క్రమపద్ధతిలో పెంచింది. ఈ మహిళా నియామకాలు వాహన తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. వీరు కచ్చితత్వంపై గట్టి దష్టి పెడుతూ, అసెంబ్లీ, నాణ్యత నియంత్రణ విభాగాలలో బాధ్యతలు స్వీకరిస్తారు. వారు తమ పురుష సహోద్యోగులతో సమాన స్థాయిలో ఉద్యోగంలోనే శిక్షణ, నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. తద్వారా సంస్థలో వత్తిపరమైన పురోగతికి సమాన అవకాశాన్ని పొందుతారు. షాప్ ఫ్లోర్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై మాట్లాడుతూ, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజిం>ù డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి మాట్లాడుతూ, ఇంజనీరిం>ù, మార్కెటిం>ù అండ్ సేల్స్, ఫైనాన్స్, లీగల్, లాజిస్టిక్స్, సపెí్ల చైన్ వంటి విభిన్న విభాగాలలో మాకు bల్లప్ప్పుడూ మహిళల మంచి ప్రాతినిధ్యం ఉందని అన్నారు.


