Homeఅంతర్జాతీయం‘యాగ్వాజే వీరుడు’కు క్యూబా నివాళి

‘యాగ్వాజే వీరుడు’కు క్యూబా నివాళి

- Advertisement -

హవానా: క్యూబా విప్లవ యోధుడు, రెబెల్ ఆర్మీ కమాండర్ కామిలో సియెన్ఫ్యూగోస్‌కు క్యూబా ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ప్రజలు ఆయనను ఆప్యాయంగా ‘యాగ్వాజే వీరుడు’గా పిలుచుకుంటారు. ఆయన 67వ వర్ధంతి సందర్భంగా రాజధాని హవానాలోని సముద్రతీరంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ సహా ప్రముఖులు, సామాన్యులు హాజరై విప్లవాంజలి ఘటించారు. క్యూబా విప్లవ చరిత్రలో సియెన్ఫ్యూగోస్ కీలక పాత్ర పోషించడాన్ని ప్రజలు స్మరించుకున్నారు. ఆయన త్యాగాలు గుర్తుచేసుకున్నారు. ఆయన అందించిన విప్లవ స్ఫూర్తిని స్మరించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు