Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

కాలువ పనులు వేగంగా పూర్తి చేయండి

గుత్తేదారునికి సూచించిన ప్రజాప్రతినిధులు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- కాలువ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీపీ కోరారు అనూష దేవి, జడ్పిటిసి సభ్యులకు పోతురాజు బాలయ్య లు అన్నారు. అన్నవరం పంచాయతీ పరిమబంధ గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు నాలుగు లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన కాలువ పనులను సోమవారం వారు లాంచనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి, అన్నవరం ఎంపీటీసీ సభ్యుడు కొర్ర సూరిబాబు, దాసరి తాతబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img