Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత

నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని దుర్గ నగర్ చెందిన బత్తిని పెద్ద నరసింహులు భార్య బత్తిని అక్కమ్మ వయసు 68 అనారోగ్యం వలన మరణించగా యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డి వై కుళ్లాయప్ప కంటి రేట్రావైల్ వారి టెక్నీషియన్ రాఘవేంద్ర సహకారంతో కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు బత్తిని శ్రీనివాసులు, బాల నరసింహులు గార్లకు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శీలా నాగేంద్ర, సభ్యులు కేతా లోకేష్,వాసు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు