Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా ) : తే.15.08.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక న్యాయస్థానముల సముదాయంలో 9వ అదనపు జిల్లా జడ్జి రత్నకుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏ.డి.ఎం.సూర్యకళ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్, న్యాయవాదులు, సిబ్బంది చేసిన గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్, వైద్యులు ఎల్. వినయ్ కుమార్ జెండా ఎగురవేయగా, గోవాడ సుగర్స్ లో ఎం.డి. వి.సన్యాశి నాయుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల తదితర చోట్ల ఎమ్మెల్యే కె. ఎస్.ఎన్.ఎస్.రాజు జాతీయ జెండా ఎగురవేయగా, తహశీల్దారు, పంచాయతీ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై సూర్యనారాయణ, విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఏ.డి.ఈ వి.కె.గౌరీ ప్రసాద్, మండల పరిషత్ కార్యాలయంలో ఎం.డి.ఒ. రమామణి, ఎం.పి.పి. గాడి కాసమ్మ, మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ భవనం వద్ద జరిపిన జాతీయ పండుగలో అధ్యక్షుడు ఓరుగంటి రాంబాబు పతాకావిష్కరణ చేశారు. ధవళ వస్త్రాలు, నెత్తిన తెల్లటి టోపీ పెట్టుకొని జాతీయ పతాకావిష్కరణ లో వాకర్స్ పాల్గొన్నారు.. ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జాజుల జగ్గారావు, ఉపాధ్యక్షులు గొట్టి వాడ అప్పారావు, నాకు అప్పారావు, సంయుక్త కార్యదర్శిలు మనోహర్, పైడారావు, నాగూర్, జి.నాగే శవరర్రావు.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img