Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

వాలంటరీ వ్యవస్థకు చక్కటి సూత్రాలు….

– సి.డి.వి.ఎం. కమ్యూనిటీ ఫౌండర్ రాజేష్ కొప్పాక …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్రభుత్వం లో పని చెయ్యబోయే వాలంటీర్ వ్యవస్థకు సరైన మార్గాలు, సూత్రాలను, అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చెయ్యాలని. సి.డి.వి.ఎం. కమ్యూనిటీ ఫౌండర్ తెలిపారు.

  • ముందుగా ఒక సర్వే పెట్టండి…ప్రతి కుటుంబం సర్వే లో పాల్గొనేలా చూడాలి.
  • సర్వే లో ప్రతి కుటుంబం ఎలాంటి సర్వీసెస్ ప్రభుత్వాలు నుంచి కోరుకుంటున్నాయో రాసుకోండి. రిజిస్ట్రేషన్ల, సర్టిఫికెట్లు, హెల్త్, క్లీనింగ్ , జాబ్ ఆపర్ట్యూనిటీస్, పెన్షన్లు, కంప్లైంట్స్… మొ..నవి.
  • అందులో ప్రధాన విషయాలు తీసికొని ఒక వాలంటీర్ హెల్ప్ లైన్ సర్వీస్ యాప్ తయారు చెయ్యండి.
  • యాప్ ద్వారా ప్రజలు నేరుగా తనకు కావాలి అనుకున్న సర్వీస్ కోసం అప్లై చేస్తారు. ఒకవేళ యాప్ వాడటం కష్టం గా ఉంటే వాలంటీర్ సహాయం తో అప్లై చేస్తారు.
  • అప్లై చేసిన సర్వీస్ వాలంటీర్ కి ఒక వర్క్ గా అసైన్మెంట్ అవుతుంది…ఆ పని తాను దగ్గరుండి అయ్యేలా చూస్తారు.
  • వాలంటీర్ చేసిన సర్వీసెస్ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ లో ఉండేలా చూసుకోవాలి.
  • వాలంటీర్ కి ప్రభుత్వ జీతం ఉండాలి.. వాళ్ళు చేసిన సర్వీసెస్ బట్టి ఏమైనా ఇన్సెంటివ్స్ , అవార్డ్స్ ఇవ్వాలి.
  • వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగులు గా ఉంటే.. ఏ రాజకీయ పార్టీ కి సపోర్ట్ లేకుండా పని చేస్తారు..
  • వాలంటీర్ కి ఇది ఫీల్డ్ వర్క్ లా ఉంటుంది.

ప్రభుత్వ స్కీమ్స్ నాయకులు ద్వారా ప్రజలకు వెళ్ళాలి…, వాలంటీర్ ద్వారా కాకుండా చూసుకోవాలి..
ప్రజలు అభిప్రాయాలు నాయకులు కి తెలియాలి.., అభిప్రాయాలు తో వచ్చిన సర్వీసెస్ వాలంటీర్ తో చేయించాలి…

వాలంటీర్ ఏమైనా ఇతర మార్గాలు ద్వారా డబ్బులు గానీ ఏమైనా కోరుకుంటే..కంప్లయింట్ చేసేలా హెల్ప్ లైన్ నంబర్ ఇవ్వవచ్చును.

వాలంటీర్ వ్యవస్థని సరైన మార్గం లో ఉపయోగిస్తే…మన రాష్ట్రం నెంబర్ ఒన్ స్థానంలో ఉంటుందన్నారు. ఇదే పద్ధతి లో కమ్యూనిటీ ఫౌండేషన్ నడుపుతూ ఉద్యోగులకు, నిరుద్యోగులకు, అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img