Monday, March 27, 2023
Monday, March 27, 2023

అధ్వానంగా మారిన డ్రైనేజీ నిర్మాణం పూర్తి…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని 24 వ వార్డు ఉల్లిగమ్మ గుడి వీధిలో చాలా సంవత్సరాలుగా అధ్వానంగా మారిన డ్రైనేజీని పునఃర్మానాలు చేపట్టి నూతన డ్రైనేజీని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వై.నైరుతి రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి గురువారం నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడుతూ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా వాటిలో పర్యటించడం జరిగింది అన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు నాణ్యత మైన మూడు సరుకులు వాడాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img