Friday, March 31, 2023
Friday, March 31, 2023

అన్నార్తులకు అన్న క్యాంటీన్ వరము

విశాలాంధ్ర -పెనుకొండ : నగర పంచాయతీ నందు అంబేద్కర్ కూడలిలో అన్నార్తులకు అన్న క్యాంటీన్ ఒక వరముగా మారింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్ తో ఐదు రూపాయలకే మంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నది రోజు దాదాపు 500 మంది దాకా అన్నార్తులు భోం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు చిన్న చిన్న వ్యాపారస్తులు అనాధలకు పల్లెల నుంచి పట్టణానికి విచ్చేసిన వారికి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img