Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఆకట్టుకున్న గొరవయ్యలు నృత్యం

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ గవి మఠ బ్రహ్మోత్సవాలలో సాంప్రదాయంగా వస్తున్న గొ రువయ్యల నృత్యం గురువారం స్థానిక గవిమఠం మైదానంలో భక్తులను ఆకట్టుకుంది. గవి మఠం పీఠాధిపతులు చెన్న బసవ రాజేంద్ర మహా స్వాములు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని తిలకించారు.ఈ సందర్భంగా గురువయులు చేసిన సాంప్రదాయ నృత్యాలు, విచిత్ర వేషధారణలు, వింత ఆచారాలు, పాలు త్రాగు కార్యక్రమం ఆకట్టుకున్నాయి కురువ కులస్తులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో గవి మఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వామి, సహాయ కమిషన్ చిట్టెమ్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, కురువ కులస్తుల పెద్దలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img