Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఆసుపత్రికి వెళ్లి పింఛను అందజేత

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రానికి చెందిన మందల రామలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురంలోని స్నేహలత నర్సింగ్ హోంలో చికిత్స పొందుతుండగా ఏప్రిల్ నెల వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.10వేలు ను గురువారం వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆలేఖ్య, గ్రామ వాలంటీర్ బుడగల ఉమాదేవి కలిసి నగరంలోని ఆసుపత్రికి వెళ్లి బాధితురాలకు అందజేశారు. ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ అందజేయడంతో పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img