Monday, January 30, 2023
Monday, January 30, 2023

ఉద్దేహళ్ లో ఫ్యామిలీ ఫిజీషియన్

విశాలాంధ్ర -బొమ్మనహళ్: మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బొమ్మనహల్ వైద్యాధికారి మహేశ్వరి తెలిపారు శనివారం మండలంలోని ఉద్దెహళ్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్ద ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు అనంతరం 104 వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని ఫ్రైడే డ్రై డే పాటించి జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ యుగంధర్ జైనబి నాగమణి ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్ ఆశా వర్కర్లు ఈరమ్మ లక్ష్మి హరిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img