Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసిన డి ఎల్ పి ఓ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ డివిజన్ కు సంబంధించిన పంచాయతీ ఆఫీసర్ శివ నారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం గురువారం స్థానిక శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన సింగనమల మండలం నుంచి పెనుకొండ డిఎల్పిఓగా పదోన్నతి బదిలీపై విచ్చేశారు ఆయనతో పాటుగా ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి. సాని పల్లి సర్పంచ్ పరమేశ్వరప్ప, చిన్న మంతురు సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఇతర సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img