Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని న్యాయవాదులను అభ్యర్థించిన నైరుతి రెడ్డి…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బార్ అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీందర్ రెడ్డి నీ గెలిపించాలని గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యూనూస్ ,న్యాయవాదులు శకుంతల ,కలీల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img