Friday, March 24, 2023
Friday, March 24, 2023

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారుల కసరత్తు…

విశాలాంధ్ర-గుంతకల్లు : ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో గురువారం మండల తాహశీల్దార్‌ బి.రాము, ఎంపీడీవో జాషువా, ఎస్సై గోపాలుడు, తదితర అధికారులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ స్టేషనులను ఏర్పాటు చేసేందుకు సర్వేపల్లి రాధాకృష్ణ హై స్కూల్లో నిర్వహించేందుకు స్కూల్‌ ప్రాంగణాన్ని ,గదులను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img