Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

ఏడు శనివారంల వ్రతం.. ఆలయ అభివృద్ధి కమిటీ… అధ్యక్షులు జగదీష్ ప్రసాద్.

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శ్రీనివాస నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీ ఒకటవ తేదీ శనివారం నుండి 7 శనివారాధనలకు వరకుఁశనివారముల వ్రతమును ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జగదీష్ ప్రసాద్, అర్చకులు రాజేష్ స్వామి, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, రాజేంద్రప్రసాద్, రమేష్ బుధవారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వ్రతం చేయు ఆసక్తి గల మహిళలు దేవాలయంలో అర్చకుల వారిని కానీ ఆలయ కమిటీ వారిని కానీ కలసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పూజా సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు సాంప్రదాయ పద్ధతిలో ఉంటుందని తెలిపారు. కావున ఇటువంటి దైవ సంకల్పం యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img