Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

కూతురు ఆరోగ్యం కోసం మహారాష్ట్ర నుండి తిరుమలకు పాదయాత్ర.

విశాలాంధ్ర-ఉరవకొండ : తమ కూతురు సరియు ఆరోగ్య పరిస్థితి మెరుగైతే తిరుమలకు నడుచుకుంటూ వస్తామని ఓ కుటుంబం మొక్కుకుంది. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాకు చెందిన మహేష్ జాదవ్, సంగీత దంపతులు తిరుమలకు దాదాపు750 కిలోమీటర్ల పాదయాత్రగా బయలుదేరారు. శనివారం వారు ఉరవకొండ వద్ద వెళ్తుండగా పాదయాత్రకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. తన కూతురికి గొంతు దగ్గర భాగంలో ఆపరేషన్ చేయించమని ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధ పడుతూ ఉందని..తన కూతురు ఆరోగ్యంగా ఉండాలని తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు దంపతులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img