Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

గుండె సమస్యలు వున్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు/ ఆసుపత్రి పుట్టిన పిల్లల నుండి 18 సంవత్సరముల పిల్లలకి ఉచితముగా పుట్టుకతో వచ్చు గుండె జబ్బుల నిర్ధారణ 14-02-2023 మంగళవారం డి.ఇ.ఐ.సి (డిస్ట్రిక్ట్‌ క్యాండీ సింటర్వెన్షన్‌ సెంటర్‌ ) ఒ. పి. ఒ నెంబర్‌ : 99 నందు ఉ:9:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగును. చిన్న పిల్లల వైద్య విభాగము, డి.ఇ.ఐ.సి మరియు కిమ్స్‌ – సవీరా వారి ఆధ్వర్యంలో దా.లింగస్సనీ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు, 2డి ఈ కో , ఈసీజీ , ద్వారా పిల్లలను పరీక్షించి గుండె సమస్యలు వున్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స చేయబడును. సర్జరీ అవసరమైన పిల్లలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితముగా నిర్వహించబడుతుందన్నారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితి, శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ప్రభాకరన్‌కు అజ్ఞాతం వీడి ప్రజల ముందుకు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించిందని నెడుమారన్‌ అన్నారు. ‘తమిళ ఈలం ప్రజల కోసం ఆయన త్వరలో ప్రణాళికలను ప్రకటించబోతున్నారు’ అంటూ నెడుమారన్‌ మరో సంచలనానికి తెర తీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img