Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

గుంతకల్లులో సందడి చేసిన సినీ నటి బిగ్ బాస్ ఫేం హిమజ

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టంలోని అశోక్ పారడైజ్ పక్కన ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ నటి, బిగ్ బాస్ ఫేం హిమజ మంగళవారం సందడి చేసింది. ఆమె గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ బెండ్ అంబాజిడర్ కావడంతో నిర్వహకుల ఆహ్వానం మేరకు ఆమె గుంతకల్లుకు వచ్చి సెలూన్ ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆమెను చూడ డానికి యువత ఉత్సాహం చూపారు. అక్కడ ఎలాంటి తోపులాటలు లేకుండా సిఐ గణేష్, ఎస్సై నరేంద్ర లు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img