Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

గుత్తిలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని గెలిపించాలని సిపిఐ ప్రచారం….

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ని పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి పోతుల నాగరాజు లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరబద్రీస్వామి కోరారు.సోమవారం గుత్తి పట్టణంలో గర్ల్స్ హైస్కూల్లో ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్యదర్శి వెంకట్ నాయక్ ,రైతు సంఘం నాయకులు ఉమ్మర్ భాష, సీపీఐ మండల కార్యదర్శి రామదాసు మబు,ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గం సహాయ కార్యదర్శి లక్మి ప్రసాద్, భాష ,రాజు,నరసింహులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img