Friday, February 3, 2023
Friday, February 3, 2023

గ్రామీణ ఉపాధి హామీ పని రోజులను పెంచాలి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం.. ఆత్మకూరు మండల వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని రోజు పెంచాలని, ఏ పీ ఓ కి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఆత్మకూరు మండల వ్యాప్తంగా ఇంతకుముందు 100, రోజులు పని రోజులు ఇచ్చినారు, కొందరికి,ఆ పని రోజులు అయిపోయినాయి, ఉపాధి పనికి పోవాలని ఉన్నారు పనికి పోవాలంటే రోజులు లేవు,కనుక ఇప్పుడు పని రోజులు కావాలని అడుగుతున్నాము కాబట్టి 50 రోజులు పని రోజులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆత్మకూరు మండల కార్యదర్శి నీళ్లు పాల రామకృష్ణ, దిలీప్ తాతయ్య గోపాల్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img