విశాలాంధ్ర పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు శుక్రవారం భారత రాజ్యంగా నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలను సబ్ కలెక్టర్ . కార్తీక్ అధ్యక్షతన జరిగింది ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని భారత రాజ్యాంగాన్ని ఎంతో పటిష్టంగా రచించినందువలన నేటికీ ఆయన మార్గము అనుసరిస్తున్నామని ఆయన సేవలు చాలా గొప్ప వని ఆయన సేవల గురించి స్మరించారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.