Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఆయన అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు, ఘనంగా జరుపుకున్నారు. ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img