Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

విశాలాంధ్ర- బొమ్మనహళ్: మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో గురువారం ఘనంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి బొమ్మనహల్ తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పద్మా చంద్రశేఖర్ రెడ్డి ఎంపీడీవో షకిల బేగం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి మల్లేశ్వరి వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏవో అహ్మద్ బాషా విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్ ఇన్స్పెక్టర్ అనీఫ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ హనుమంతు నాయక్ వెలుగు కార్యాలయంలో ఏపీఎం సురేఖ బీసీ హాస్టల్లో వార్డెన్ కుళాయి స్వామి పశు వైద్యశాలలో పశువైద్యాధికారి వెంకట్ రెడ్డి ఎం ఆర్ సి లో సిబ్బంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆయా గ్రామాల సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img